PropellerAds

Monday, 27 February 2017

చూసా చూసా ఒక హృదయాన్నే-ధ్రువ



పల్లవి:
చూసా చూసా చూసా
ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా
ఆ హృదయాన్నీ  హృదయాన్నీ
అడుగులు వేసా వేసా..
హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం
ఆ హృదయముకే (x2)
చరణం1:
నా మాటలన్నీ నీ పేరుతోనే
నిండాలి తీయ్యగా ...
నా బాటలన్నీ  నువ్వున్నచోటే
ఆగాలి హాయిగా ...
ఊపిరల్లే నీకు తోడుగా...
ఉండాలి అన్న చిన్న కోరికా..

చూసా చూసా చూసా
ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా
ఆ హృదయాన్నీ హృదయాన్నీ
అడుగులు వేసా వేసా..
హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం
ఆ హృదయముకే ...

చూసా కలిసా కలిసా కలిసా
చరణం2:
మట్ మట్ మటలాడే ఒక్కటి
చిన్ చిన్ చిందులేసే ఒక్కటి
This is the story of them
Two little hearts come on

మటలాడే ఒక్కటి మనం మరొక్కటై
చిందులేసే ఒక్కటి స్థిరంగా ఒక్కటి
గంతుతోనే ఒక్కటి దురంగా ఒక్కటి
ప్రేమల్లే ఒక్కటి ప్రశ్నల్లే ఒక్కటి

చూసా చూసా చూసా
ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా
ఆ హృదయాన్నీ హృదయాన్నీ
అడుగులు వేసా వేసా..
హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం
ఆ హృదయముకే ...

Movie: Dhruva (2016)
Singer: Padmalatha, Sniggy
Lyrics: Chandrabose
Music: Hiphop Tamizha

No comments:

Sada ninnu song lyrics-Mahanati