PropellerAds

Sunday 5 March 2017

ఆమి తుమాకే భాలో బాషి --సినిమా చూపిస్త మామ

పల్లవి:
ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేసాను
అక్షరాలు అన్ని మరిచాను
లక్షసార్లు ఐనా తలిచాను

ఎంతలా ప్రేమిచేసానో
అంతలా ఎదురే చూసాను
ఇంతలో నాకు తెలియని కొత్త బాషలో ఒక
మాట అంది

ఆమి తుమాకే భాలో బాషి
అంటూ confusionలో తోసి
Football ఆడేసి తన్నేసి
ఆమె నవ్వుకుందే
 ❤
ఆమి తుమాకే భాలో భాషి
మైండుని మ్యాన్ హోల్లో తోసి
అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే
మెంటల్ ఎక్కుతుందే .
చరణం1:
పిల్లగాడి గోల చూసి గోళ్లుమన్నదా
ఇంటికెళ్లి బాబుతోటి చెప్తానన్నదా
లేకపోతే నువ్వు నచ్చి ఇంటికొచ్చి ముందుకొచ్చి
ముద్దు ఇచ్చి ఒక్క hug ఇయ్యమన్నదా

ఫ్రెంచ్ లో బూతులు తిట్టిందో
థాయ్ లో వార్నింగ్ ఇచ్చిందో
చైనీస్ లో రమ్మన్నదో
జపనీస్ లో పొమ్మన్నదో

అచ్చ తెలుగులో చెప్పుంటే
అరేయ్ సచ్చినోడన్న ఓకే లే
అసలు ఇంతకి ఇది ఏ భాషో
ఏ కోయ దొరని మరి అడగలో ..

ఆమి తుమాకే భాలో బాషి
అంటూ confusionలో తోసి
Football ఆడేసి తన్నేసి
ఆమె నవ్వుకుందే

ఆమి తుమాకే భాలో భాషి
మైండుని మ్యాన్ హోల్లో తోసి
అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే
మెంటల్ ఎక్కుతుందే..

ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేసాను
అక్షరాలు అన్ని మరిచాను
లక్షసార్లు ఐనా తలిచాను ..
చరణం2:
కొత్తలో కోర కోర చూసిందే
ఇప్పుడే కొంచెం నవ్విందే
డెఫినెట్టుగా తిట్టుండదే
గ్రీన్ సిగ్నల్ ఏ ఇచ్చుంటదే
ఆడవాళ్ళ మాటలకి
అర్ధాలు వేరని అంటారు
ఆమె నవ్వునే లవ్వని
ముందడుగు వేస్తే ఏమవుతుందో

ఆమి తుమాకే భాలో ...బాషి
అంటూ confusionలో ...తోసి
Football ఆడేసి తన్నేసి
ఆమె నవ్వుకుందే

ఆమి తుమాకే భాలో ...భాషి
మైండుని మ్యాన్ హో...ల్లో తోసి
అట్ట తిప్పుకుంటూ వెళ్ళిపోతే
అరె మెంటల్ ఎక్కుతుందే..

ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేసాను
అక్షరాలు అన్ని మరిచాను
లక్షసార్లు ఐనా తలిచాను ..

No comments:

Sada ninnu song lyrics-Mahanati