Song Name : ఒడే ఒడే ఒడే
Singers : Vijay Prakash, Ranina Reddy, Salmali Kholgade, Sasha
Movie Name : Raja Rani (2014)
Lyrics : Ananth Sriram
❤
ఒడే ఒడే ఒడే ఒడే ఒడే ఓ.(x4)
ప్రేమంటే నా బ్రదర్ రే
నీపై పిచ్చి ముదిరే
చెప్పాయిమందే whethere
నేనంటే ఇష్టమా
❤
దిక్కులన్నీ అదిరే
చుక్కలన్ని చెదిరే
లేనే లేదు కుదురు
లవ్వంటే కష్టమా
❤
Mr ప్రేమ అంటూ నన్నే ఊరిలోనా
అంటారే
Missed Call గా మార్చమాకే
❤
ఒడే ఒడే ఒడే ఒడే ఒడే ఓ.(x4)
❤
భయం లేనోనైనా చేయాల్సొచే
Following
కాళ్ళ వేళ్ళ పడితే మనసే కరిగి
లవ్ going
❤
పక్క పక్కనే ఉండి బెదిరే లూక్సు
Borrowing
పక్క సూడను వల్లే అప్పుడు
ఇప్పుడు outgoing
❤
ఓహో ఓహో యహి యెహీ (2)
ఐకాన్ వ సైతాన్ వ
నువ్వేమో స్వీటా లేదా హాటా
❤
ఒడే ఒడే ఒడే ఒడే ఒడే ఓ.(2)
❤
నా మది నీదని
రాసవ
రాసేసా రాసేసా
❤
నీవే జ్ఞాపకమొస్తే న్యూర్న్స్
అన్ని మెరిసాయి
నీవే కల్లోకొస్తే హార్మోన్స్
అన్ని మురిసాయి
❤
సాంగై వినిపిస్తాయి సంగతులన్ని
నీవల్లే
Wrongగా స్నేహం చేస్తే లంగ్స్
లవ్వే శ్వాసయ్యే
❤
ఓహో ఓహో యహి యెహీ (2)
తిట్టాయిన తిక్కయిన తీయంగా
తీస్కుంటుండే ప్రేమ
❤
ప్రేమంటే నా బ్రదర్ రే
నీపై పిచ్చి ముదిరే
చెప్పాయిమందే whethere
నేనంటే ఇష్టమా
❤
దిక్కులన్నీ అదిరే
చుక్కలన్ని చెదిరే
లేనే లేదు కుదురు
లవ్వంటే కష్టమా
❤
Mr ప్రేమ అంటూ నన్నే ఊరిలోనా
అంటారే
Missed Call గా మార్చమాకే
❤
ఒడే ఒడే ఒడే ఒడే ఒడే ఓ.(x4)
No comments:
Post a Comment