PropellerAds

Sunday, 5 March 2017

పో పోవే ఏకాంతం౼ రఘువరన్ b.tech


పో పోవే ఏకాంతం
నా రాణీ నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసం లా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా

లల లలలా ఓ..ఓ ..హ్మ్ ... నాన నన నన
అందం ఓ..సొంతం లల లల లా
మనసే హ్మ్ ...నాన నననన

పో పోవే ఏకాంతం..ఏకాంతం
నా రాణి నా సొంతం ...నా సొంతం
ఏ.. ఏ ...

పూమాసంలా నావైపే  రా రావే కళ

ఏ తోడు లేక నలిగింది సమయం
నీ నీడ తగిలాకె వెలిగింది హృదయం
నిట్టూర్పు సెగలై గత కాలగమనం
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం

ఎదనే తడిపే చిన్నారి చినుకా
తడిసా మురిశా ఇక చాలనక
నిను తాకు గాలి నాపైన వాలి
అమ్మల్లె పాడింది అందాల లాలి

లల లలలా ఓ..ఓ ..హ్మ్ . ననే నన నన
అందం లల లలలా...సొంతం ఓ ..ఓ ...
మనసే హ్మ్ ...ననే నననన

పో పోవే ఏకాంతం
నా రాణీ నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసం లా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా

లల లలలా..
అందం  సొంతం  మనసే  అరేయ్
నన నన నననే..


No comments:

Sada ninnu song lyrics-Mahanati