వీచే చిరుగాలిని వెలివేస్తా
హో పారే నదినివిరిచేస్తా నేనున్న
నేలనంతా మాయం చేస్తా
లేనే లేదే అవసరమే
నువ్వే నాకు ప్రియవరమే
❤
నువ్వుంటే నా జతగా నేనుంట ఊపిరిగా {6 టైమ్స్}
❤
నువ్వైన నమ్మావుగా చెలియ నేనెవరంటు
ఎవరు గుర్తించారుగా నా ప్రేమంవు నువ్వాంటు ..
❤
నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా
నువ్వు లేని లోకంలో నన్నే నే బలి చేస్తా
నువ్వుంటె నా జతగా ''''
❤
ప్రేమకు అర్ధం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా
అడ్దోస్తే ఆ ప్రేమైన నా చేతుల్తో నరికేస్తా
సూది దారం సాయంతో కురులు మీసం కుట్టెస్తా..
నీళ్ళను దాచే కొబ్బరిల గుండెల్లో నిను కప్పిస్తా
❤
అగ్గీపుల్ల అంచున రోజా పూయునా పూవూల్లోని తేనె పురుగులకందునా
❤
మొసలి తగిలి మొగ్గానై మొలిచా
బూచినే చూసిన పాపనై బేధిర
❤
నువ్వుంటే నా జతగా నేనుంట ఊపిరిగా {4 టైమ్స్}
నువ్వులేని లోకంలో నే బ్రతకలేనే నువ్వుంటె నా జతగా...
❤
movie : ఐ మనోహరుడు
సింగర్(శ్) : శ్రీరాం
No comments:
Post a Comment