Song: నిన్ను చూసి పడిపోయా
Album: Temper(2015)
Starring: Jr.NTR, Kajal Agarwal
Music: Anup Rubens
Lyric: Kandi Konda
Singer(s): Lipsika, Ranjit
_____________________
పల్లవి:
నిన్ను చూసి పడిపోయా on the spot
నన్ను నేను మర్చిపోయా on the spot
హా.. నిన్ను చూసిపడిపోయా on the spot
నన్ను నేను మర్చిపోయా on the spot
❤
మ్యాజిక్ ఏదో చేసినట్టు on the spot
నీ మాటలకు పడిపోయా on the spot
నను ఏం చేసావో ఇంతకి
అది అర్ధం కాదే ఎంతకి
నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేసేలా ...
❤
Oh one more time baby one more time
మళ్ళి మళ్ళి చెప్పమాట one more time
One more time baby one more time
మళ్ళి మళ్ళి చెప్పమాట one more time
Oh one more.... time...
❤
On the spot..
One more time..
చరణం1:
కళ్లతోటి నవ్వి నన్ను గాయపరిచావే
పెదవితోటి సైగ చేసి నిద్ర చేరిపావే
మది ఊగేసి ఉయ్యాలా
నీతో ఆడింది జంపాల
నాకు నానారకాల నచ్చావే బాల
రా..
❤
నిన్ను చూసి పడిపోయా on the spot
నన్ను నేను మర్చిపోయా on the spot
చరణం2:
ఏంటో ఏమో ఎదను మొత్తం మాయచేసావే
గుండెలోకి గుండు సూదిల గుచుకున్నావే
నాకు ఇస్తావ అందాల
నాతో వస్తావ కండాల
నన్ను మిట్టాయిలాగా మింగేసి పోర రా..
❤
హా..నిన్ను చూసి పడిపోయా on the spot
నన్ను నేను మర్చిపోయా on the spot
మ్యాజిక్ ఏదో చేసినట్టు on the spot
నీ మాటలకు పడిపోయా on the spot
❤
నను ఏం చేసావో ఇంతకి
అది అర్ధం కాదే ఎంతకి
నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేసేలా ...
❤
Oh One more time baby one more time baby
మళ్ళి మళ్ళి చెప్పమాట one more time
❤
One more time baby one more time baby
మళ్ళి మళ్ళి చెప్పమాట one more time
No comments:
Post a Comment