PropellerAds

Thursday, 2 March 2017

రంగ్ దే రంగ్ దే రంగ్ దే౼ అ ఆ


Rang De Song Lyrics Telugu – A Aa
____________________
నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు
రంగు రంగు కళనిచ్చిందేవ్వరు
దిక్కులొచ్చునకు రెక్కలు
తొడిగిందెవరూ..
💝
నిదుర మరచి నా రెప్పల జంటకు
సిగ్గు బరువు అరువు ఇచ్చిందెవరు
బుగ్గ  నులుపులో  మెరుపై వచిందెవరూ..
💝
నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు గొల్లం చిత్రించు నీ ఇష్టం
💝
రంగ్ దే రే ..రంగ్ దే రే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
రంగ్ దే రే ..రంగ్ దే రే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే 【x2】
💝
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయొద్దు
పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి..
మత్తు రంగేయొద్దు
నా మేనే ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్లకి..
💝
నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు గొల్లం చిత్రించు నీ ఇష్టం
💝
నీలి మేఘం నెమలి పించం
రెంటికీ లేదు ఏమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటినేనాడు విడదీయలే
💝
రంగ్ దే రే ..రంగ్ దే రే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
రంగ్ దే రే ..రంగ్ దే రే..
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే
💝
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయొద్దు
పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి..
మత్తు రంగేయొద్దు
నా మేనే ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్లకి..
💝
రామ బాణం సీత ప్రాణం
జన్మలెన్నైనా నీతో ప్రయాణం
రాధ ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటే బృందావనం..
💝
హే రంగ్ దే రా రంగ్ దే రంగ్ దే
రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే 【x2】
💝
ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
ముద్దు రంగేయొద్దు
పగడాల పెదవులకి
సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి..
మత్తు రంగేయొద్దు
నా మేనే ఒంపులకి
కొత్త రంగే దిద్దు కౌగిళ్లకి..

No comments:

Sada ninnu song lyrics-Mahanati