PropellerAds

Thursday 2 March 2017

ఓ నేనా ఓ నేనా౼నిప్పు


Nena Ninnu Lyric – Karthik , K.S.Chitra
Lyrics: Vanamali
Music: Thaman
____________
పల్లవి:
ఓ..నేనా ఓ నేనా
నాకేమైయ్యిందో ఏమోకానీ
నీతో చేరింది నేనా..
నిన్ను కావాలంటోంది నేనా..
హే ..నువ్వే హే నువ్వే
నిజమే ఐనా కళ అనుకోనా
నను మీకిస్తుంన్నది నేనా
నను కాదంది నను కోరింది
రెండు కూడా మరి నువ్వేనంటున్నా..
ఓ...ఓ..ఓ...ఓ..
ఓ నేనా ఓ నేనా నాకేమైయ్యిందో ఏమోగానీ
నీతో చేరింది నేనా..
చరణం1:
నను నేను కొంచెం గిల్లి చూసుకున్న
ఇది నేనో కాదోనంటూ సందేహం వేస్తుంటే..
మానసేమో గాల్లో తేలే సంతోషం చూస్తుంటే
హే.. గరడీలు చేసే ఈ ప్రేమ నువ్వేములున్నా
కళ్లుగప్పి నీలోకొస్తుందే
నువ్వు ఆపేస్తున్నా.
నువ్వు చెపుతుంటే మది వింటుంటే
ఎంతో నచ్చవన్నా మాటే
అడుగేచోట నిలబడకుంటే
అంతో ఇంతో ప్రేమ నీలో ఉన్నట్టే..
చరణం2
నిన్న దాక నాలో సందడింత లేదే
ఓసారి చూడంగానే ఆ మాయే ప్రేమంటూ ..
నాక్కూడ తోచిందయ్యో నువ్ ముందే అనట్టూ..
హే.. వెల్లువల్లే ముంచే ఈ ప్రేమ నిలువెల్లా తాకి
నిన్ను లాగకుండా ఉంటుందా తన లోకంలోకి
ఏదేమైనా పడిపోతున్నా
నను లాలించే గుండెల్లోనా
తొలి చూపుల్లో బలమెంతుందో
తెలిసే ఉంటుందిగా నీకినాడైనా..

ఓ..నేనా ఓ నేనా
నాకేమైయ్యిందో ఏమోకానీ
నీతో చేరింది నేనా..
నిన్ను కావాలంటోంది నేనా..

No comments:

Sada ninnu song lyrics-Mahanati