PropellerAds

Wednesday, 1 March 2017

గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి ౼గోవిందుడు అందరివాడేలే


Movie : Govindudu Andarivadele (2014)
Cast :  Ramcharan, Srikanth, Kajal, Kamalini Mukherjee etc.
Music : Yuvan Shankar Raja
Singers : Javed Ali
Lyricist : Sri Mani

గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి
గుండెలోకి గుచుతున్నావే.. ఓ..
జిలేబి వొళ్ళో చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నావే.. ఓ..
రాకాసి తేనేలే పెదాలలో పోగే చేసి
ఊరించి ఉడికించి పోతావే
రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో
నను మడత పెట్టవే
ఊర్వశి నీలో నిషా నషాలనికంటే
ఓ..ఇంగ్లీషు ముద్దియ్యవే
పిల్లా పిల్లా ఓ..
చరణం1:
నాతోటి నీకంత తగువెందుకే
నా ముద్దు నాకివ్వకా
అసలింత నీకింత పొగరెందుకే
పిసరంతా ముద్దివ్వకా
నా పైన కోపమే చల్లార్చుకో
ముద్దుల్తో వేడిగా
నా పైన ఉక్రోశమే తీర్చేసుకో
పెదాలతో తియ్యగా
పిసినారి నారివే గొదావరి
నా గుండెల్లో ఉప్పొంగి
ఉడికేంత ముద్దియ్యవే మరి
మనోహరి ముక్కోపమందాలా కసితీరా ముద్దియ్యవే
చరణం2:
ఎం మధువు దాగుందో ఈ మగువలో
చూస్తేనే కిక్ ఎక్కేలా
ఆ shakespeare ఐనా
నిను చూసేనో
ఓ దేవాదాసవ్వడా
నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే
పరదేసి నేననా
నీ పెంకి ముద్దునే భరించగా స్వదేసినవ్వనా..
ఓ ఆడ బాంబుల పిల్లా నువ్వే
నీ అందాలు పేల్చేసి
నా అంతు తేల్చేసి న్యూ క్లియర్ రేయాక్టరై
నా అణువణువు అణు బాంబు
ముద్దుల్తో ముంచేయవే..

గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి
గుండెలోకి గుచుతున్నావే.. ఓ..
జిలేబి వొళ్ళో చేసినట్టు నువ్వే
ఆశ పెట్టి చంపుతున్నావే.. ఓ..
రాకాసి తేనేలే పెదాలలో పోగే చేసి
ఊరించి ఉడికించి పోతావే
రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో
నను మడత పెట్టవే
ఊర్వశి నీలో నిషా నషాలనికంటే
ఓ..ఇంగ్లీషు ముద్దియ్యవే
పిల్లా పిల్లా ఓ..

No comments:

Sada ninnu song lyrics-Mahanati