PropellerAds

Friday 24 March 2017

నిలవదే మది నిలవదే -శతమానం భవతి


నిలవదే ...మది నిలవదే Lyrics: share this song



నిలవదే.. మది నిలవదే
సిరి సొగసులు చూసీ
ఉలకదే.. మరి పలకదె
తొలివలపున తడిసీ

దేవదాసె.. కాలిదాసై
ఎంత పొగిడినా కొంత మిగిలిపొయేంత.. అందం.. నీది




నిలవదే.. మది నిలవదే
సిరి సొగసులు చూసీ
ఉలకదే.. మరి పలకదె
తొలివలపున తడిసీ

అలా నువ్వు చూస్తె చాలు
వెలుతు వెలుతు వెనుతిరిగీ
అదో లాంటి తేనెల బాణం
దిగదా.. ఎదలోకి

నువ్వు నడిచే.. దారులలో
పూల గంధాలె ఊపిరిగ
కథ నడిచే.. మనసు కదే
హాయి రాగాల.. ఆమనిగ
దినమొక రకముగ పెరిగిన సరద
నినువిడి.. మనగలద

నిలవదే.. మది నిలవదే
సిరి సొగసులు చూసీ
ఉలకదే.. మరి పలకదె
తొలివలపున తడిసీ

ఎలా నీకు.. అందించాలొ
ఎదలో.. కదిలే.. మధురిమలూ
నేనె ప్రేమలేఖగ మారి
యెదుటే నిలిచానూ
చదువుకొనే.. బదులిదనీ
చెప్పుకోలేవులేమనసా
పదములతో.. పనిపడనీ
మౌనమే.. ప్రేమ పరిబాష
తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగ అలలెగసా

నిలవదే.. మది నిలవదే
సిరి సొగసులు చూసీ
ఉలకదే.. మరి పలకదె
తొలివలపున తడిసీ

దేవదాసె.. కాలిదాసై
ఎంత పొగిడినా కొంత మిగిలిపొయేంత.. అందం.. నీది

No comments:

Sada ninnu song lyrics-Mahanati