PropellerAds

Tuesday, 21 March 2017

కృష్ణుడి వారసులంత - స్వామి రారా


కృష్ణుడి వారసులంత Lyrics: share this song



కృష్ణుడి వారసులంత
శ్రీ కృష్ణుడి వారసులంత
జేబు దొంగలు అందరిలోను జాతి రత్నం కిలాడి
వీడు చూడు ఊరులోనె ఆణిముత్యం
కృష్ణుడి వారసులంత
చోరులుగ వీల్లంత

ఆరితేరిన ఈ చెతి వాటం ఇది
అలనాటి మేటి కళలలో ఒకటి
స్వామి రా రా హరి స్వామి రా రా హరి
దయ చూపి మార్చు తలరాత మరి
స్వామి స్వామి రా రా....స్వామి స్వామి రా రా

వాల్లెట్టు లాకెట్టు దోచేస్తారు రా
ఆడ పిల్లలైన అందంగానె కోసెస్తారు రా
అరె బ్రహంగారికైన ఊహ రానె లేదు రా
ఆ కాలఘ్నాంకందని విద్య కనిపెట్టారు చూడరా
మోసం జరిగిన చొటు ఒక ప్లేసునె లేదురా బాసు
వీల్లేమొ చూస్తె క్లాసు మరి పనులా బాగ మాసు

ఆరితేరిన ఈ చెతి వాటం ఇది
అలనాటి మేటి కళలలో ఒకటి
స్వామి రా రా హరి స్వామి రా రా హరి
దయ చూపి మార్చు తలరాత మరి
స్వామి స్వామి రా రా.....స్వామి స్వామి రా రా


చిత్రం : స్వామి రారా (2013)
సంగీతం : సన్నీ M.R.
రచన : కృష్ణ చైతన్య
గానం : అర్జిత్ సింగ్

No comments:

Sada ninnu song lyrics-Mahanati