📝 ఈ పాట మీకు నచ్చితే క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి షేర్ చేయండి..
జిల్ జిల్ జిల్ మనసే...రివ్వంటు ఎగసే...
జిల్ జిల్ జిల్ మనసే... రంగుల్లో మెరిసే...
అఫ్ ఇదేమాయో..మది మొదలయిందిల
తొలిసారిగా
ఉఫ్ ఇలాగె నె యిది కొనసాగిన
సరిపోదుగా..ఆ...
వాహువాహువాహువాహువా....
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే ర్యాక్ అండ్ రోల్
ఒ ఓ ఒ ఓ...
వాహువాహువాహువాహువా....
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే ర్యాక్ అండ్ రోల్
ఒ ఓ ఒ ఓ...
ఎటు చూస్తే అటు తానే
అనుకుంటూ నాలో... నేనే కాలం
మరిచానే కావాలనే
బదులిస్తూ పలికానే పిలుపేది
లేకుండా నే నాలో వెతికానే
నన్నే నేనే...
జ్యూసి గా ఉంటుందా వేసే డ్రెస్సుల్లోన
నేనంటే తనకింకా నచ్చేలా ఓహు...
సేల్ఫీలే దిగుతున్న ఎన్నో ఫోజుల్లోన
నా అందం పెరిగిందా తనవల్ల
వాహువాహువాహువాహువా....
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే ర్యాక్ అండ్ రోల్
ఒ ఓ ఒ ఓ...
వాహువాహువాహువాహువా....
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే ర్యాక్ అండ్ రోల్
ఒ ఓ ఒ ఓ...
గడియారం తిడుతున్నా నే మాత్రం
మేలుకున్న నిన్నే కలగన్న
తెలవారినా..ఆ...
పరధ్యానం తగదన్న ఊహల్లో నీతో ఉన్నా
వన్స్ మోర్ అంటున్నా పోలమారినా...
రావేరా ఫ్రీ బర్డ్ లా ఉన్న నిన్న మొన్న
అమ్మాయై పోతున్నా నీకోసం
ఈసీగా క్రేజీగా నన్నే మార్చేసావే
ఇట్స్ ఓకే నీ ఇష్టం నాకిష్టం....
జిల్ జిల్ జిల్ మనసే...రివ్వంటు ఎగసే...
జిల్ జిల్ జిల్ మనసే... రంగుల్లో మెరిసే...
అఫ్ ఇదేమాయో..మది మొదలయిందిల
తొలిసారిగా
ఉఫ్ ఇలాగె నె యిది కొనసాగిన
సరిపోదుగా..ఆ...
వాహువాహువాహువాహువా....
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే ర్యాక్ అండ్ రోల్
ఒ ఓ ఒ ఓ...
వాహువాహువాహువాహువా....
వాట్ ఏ ఫీలింగ్ దిల్ మే ర్యాక్ అండ్ రోల్
ఒ ఓ ఒ ఓ...
Album : Jil
Starring: Gopichand, Rashi Khanna
Music :Ghibran
Lyrics-Ramajogayya Sastry
Singers :Yazin Nizar, Shalmali Kholgade
Producer:Vamsi Krishna Reddy
Director: Radha Krishna kumar
Year: 2015
No comments:
Post a Comment