PropellerAds

Thursday, 23 March 2017

వినవె వినవె -రాజా రాణి


వినవె వినవె Lyrics: share this song


వినవె వినవె మనసా వినవె
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కానదే ఇకపై
క్షణమే యుగమై పడెనే ఎదపై

మసకాంచుదారిలోకి ఎండలాగా చేరుమా
ఇసుకనిండుఈ ఎడారిపైన వాన చల్లుమా

ఆణువణువూ ని వలపే...
క్షణక్షణము నీ తలపే...

వినవె వినవె మనసా వినవె
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కానదే ఇకపై
క్షణమే యుగమై పడెనే ఎదపై

ముసురువేసి ఎండ రాకపోతే నింగినేరమా
నదులలోన నీరు ఆవిరైతే నేలనేరమా

ఆణువణువూ ని వలపే...
క్షణక్షణము నీ తలపే...

No comments:

Sada ninnu song lyrics-Mahanati