హే చూసేటి కళ్ళుంటే జమీనంత
రంగుల గిల్క
పాడేటి నోరుంటే జనమంతా
రంగుల పల్క
ఆడేటి కాళ్ళుంటే అస్మానంత
రంగు రంగుల సెల్క
He's the man
Take the colour of life
హే రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు బరుసే...
గుండె శబ్బా శబ్బా అంటుంది రంగు బరుసే ...
ఓ....ఓ.....ఓ...ఓ.....
కాళ్ళు ఒళ్ళు తెలిపోతుంటే రంగు బరుసే..
గల్లి పొరగాళ్లు గంతేస్తే రంగు బరుసే..
హే హలో హలో సబ్ చలో చలో
కాలేమిలో ఇది రాంగోళి
నశకహా హో నిషకాహో అరే
మస్థు మస్థుగుంటే రంగేళి
ళీ హోళీ ళీ హోళీ...
No comments:
Post a Comment