నేనే నానినే Lyrics : share this song
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె ఓ...అరె అరె అరె అరె ఓ...
కళ్ళకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతు ఉంటున్నానే
అరె అరె అరె అరె ఓ..అరె అరె అరె అరె ఓ..
కనబడినా ఓకె...కనుమరుగవుతున్నా ఓకె...
కనబడినా ఓకె...కనుమరుగవుతున్నా ఓకే...
అరె అరె అరె అరె ఓ..అరె అరె అరె అరె ఓ..
మాటల్లొ ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా వోలికించవా
కోపం అయినా..కోరుకున్నా..అన్నీ నాకు నువ్వనీ..
కనబడినా ఓకె..కనుమరుగవుతున్నా ఓకె..
కనబడినా ఓకె..కనుమరుగవుతున్నా ఓకే..
అరె అరె అరె అరె ఓ..అరె అరె అరె అరె ఓ..
నా భాషలో రెండే వర్ణాలనీ
నాకింక నీ పేరే జపమవుననీ
బిందు అంటే..గుండె ఆగి..దిక్కులన్నీ చూడనా..
కనబడినా ఓకె..కనుమరుగవుతున్నా ఓకె..
కనబడినా ఓకె..కనుమరుగవుతున్నా ఓకే..
అరె అరె అరె అరె ఓ..అరె అరె అరె అరె ఓ..
Movie : Eega
Lyrics : M M Keeravani
Music : M M Keeravani
Singes : Deepu, G Sahithi

No comments:
Post a Comment