Share this song Lyric :
కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హ్హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తొటలో
తొలి కలల కవితలే.. మాట మాటలో ఓహో
కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హ్హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
గుండెల్లొ గాయమేమో చల్లంగమానిపోయె..
మాయ చేసె.. ఆ మాయె.. ప్రేమాయె
ఎంతగాయమైనగాని..నా మేనికేమికాదు..పూవు సోకి..నీ సోకు కందెనే
వెలికిరాని వెర్రిప్రేమ కన్నీటి ధారలోన..కరుగుతున్నదీ నాదు శోకమోపలేక,నీ గుండె బాధ పడితే తాళనన్నదీ
మనుషులెరుగలేరు..మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్చమైనదీ
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవిగాశివుని అర్థభాగమై నాలోన నిలువుమా...శుభలాలిలాలిజో..లాలిలాలిజో
ఉమాదేవి లాలి జో..లాలిలాలిజో మమకారమే ఈ లాలి పాటగా..రాసేది హృదయమా..నాహృదయమా
No comments:
Post a Comment