PropellerAds

Monday, 3 April 2017

పరేశానురా - ధ్రువ


పరేశానురా.. Lyrics : share this song


పరేశానురా పరేశానురా
ప్రేమన్నదే పరేశానురా
పడితే మరీ పడుకోదురా పని పాటనీ పడనీదురా
ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ
నిదురనూ తరుమునురా
ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకును రా
ఆ ఆ ఆ ప్యారులో పడిపోతే పరేశానురా
ప్యారులో న్యూసెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలురా
ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా

ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా
ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ
ఆ ఆ నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా
ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా అరుపులురా కేకలూరా ఆ ఆ

ప్యారులో పడిపొతే పరేశానురా
ప్యారులో న్యుసెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలురా
ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా

Movie    :  Dhruva
Lyrics    :  Yadagiri
Music    :  HipHop
Singers  :  Padmalatha, Vishnu Priya

No comments:

Sada ninnu song lyrics-Mahanati