PropellerAds

Tuesday 18 April 2017

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే - ఖుషి



ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే Lyrics: share this song



ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే
అర్ధాలే  వేరులే  అర్ధాలే  వేరులే
అర్ధాలే  వేరులే  అర్ధాలే  వేరులే
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే

అలిగి  తొలగి  నిలిచినచో  చెలిమి  జేయ  రమ్మనిలె
అలిగి  తొలగి  నిలిచినచో  చెలిమి  జేయ  రమ్మనిలె
చొరవ  చేసి  రమ్మనుచో  మరియాదగా  పొమ్మనిలె
చొరవ  చేసి  రమ్మనుచో  మరియాదగా  పొమ్మనిలె
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే

విసిగి  నసిగి  కసిరినచో  విషయమసలు  ఇష్టములే
విసిగి  నసిగి  కసిరినచో  విషయమసలు  ఇష్టములే
తరచి  తరచి  ఊసడిగిన  సరసమింక  చాలనిలే
తరచి  తరచి  ఊసడిగిన  సరసమింక  చాలనిలే
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే
ఆడువారి  మాటలకు  అర్ధాలే  వేరులే



సంగీతం::మణిరత్నం
రచన::పింగళి నాగేంద్ర రావు {రీమిక్స్}
గానం::మురళీధర్



No comments:

Sada ninnu song lyrics-Mahanati