PropellerAds

Tuesday, 11 April 2017

ఉంటాలే ఉంటాలే - సోగ్గాడే చిన్నినాయన


ఉంటాలే ఉంటాలే Lyrics: share this song


చిరు గాలిలా నలువైపులా
నీ హాయి స్పర్శ  నన్ను వీడిపోదులే

ఉంటాలే ఉంటాలే  నీ వెంటే ఉంటాలే
ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే

ఉంటాలే ఉంటాలే  నీ వెంటే ఉంటాలే
నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే

ఏనాడో రాసుందిలే
కనుకే నీ తొడయ్యాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే
చిరు నవ్వుల తిరునల్లాంటి
నీ ప్రేమను చవి చూసాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే

చిరు గాలిలా నలువైపులా
నీ హాయి స్పర్శ  నన్ను వీడిపోదులే

ఉంటాలే ఉంటాలే  నీ వెంటే ఉంటాలే
ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే

ఉంటాలే ఉంటాలే  నీ వెంటే ఉంటాలే
నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే



No comments:

Sada ninnu song lyrics-Mahanati