PropellerAds

Thursday, 20 April 2017

నాలో ఉన్న ప్రేమ - ప్రేమంటే ఇదేరా


Follow me

నాలో ఉన్న ప్రేమ Lyrics: share this song


పల్లవి:
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ అంటానుగా
మనమే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా.......

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా...

చరణం1:
ఇద్దరికి ఒద్దిక కుదరగ
ఇష్టసఖి వొద్దని బెగడక
సిద్దపడే పద్దతి తెలియక
తలొంచి తపించు తతంగమడగక...

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా..

చరణం2:
రెప్పలలో నిప్పుల నిగ నిగ
నిద్ధరనే పొమ్మని తరమగ
ఇప్పటికో ఆప్తుడు దొరకగ
వయ్యారి వయస్సు తయారయిందిగ

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ అంటానుగా
మనమే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా..

నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా.

చిత్రం: ప్రేమంటే ఇదేరా
సాహిత్యం: సదాశివ బ్రహ్మం
సంగీతం: రమణ గోగుల
గానం: ఎస్.పి.బాలు, చిత్ర

No comments:

Sada ninnu song lyrics-Mahanati