ఈ ప్రేమకి Lyrics:
💔💔
నా మనసున చోటు చిన్నది
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుభందమై అది
నువ్విచ్చిన సంపదే ఇది
నా చుట్టూ అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది
సుదూరమైన ఆశలెన్నో చేరువౌతు ఉన్నా
అవన్దుకోను నిన్ను వీడి నే వెళ్ళనా
పొందేది ఎదో పొతున్నదెదో తేల్చేదెవ్వరు
ఈ ప్రేమకి ఏమిటీ వేడుక
ఏ జన్మకి జంటగా ఉండక..
No comments:
Post a Comment