చిత్రం : సరైనోడు (2016)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : శ్రీమణి
గానం : జుబియల్, సమీర
★★★★★★
రావమ్మా సుహాసిని
రావమ్మా సుభాషిణి
రావమ్మా సులోచని
రావమ్మా సౌధామీని..
❤
దీవిలో బంగారు బాలమని
దిగిరా మబ్బుల మేనాలని
తొనికే సొగసులు చూడాలని
అరవిచ్చిన కన్నుల వన్నెల వెన్నెల పున్నమి గనులవని
❤
అతిలోక సుంధరీ అతిలోక సుంధరీ
తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి
కొట్టుకున్నదే..(x2)
❤
కత్తులా కాటుక కళ్ళా అవి
లిప్పులా స్ట్రాబెర్రీ పల్లా అవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫొటో దిగి ఆటోగ్రాఫుకు
Waiting చేస్తా ఉంటదే..
❤
అతిలోక సుంధరీ అతిలోక సుంధరీ
తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి
కొట్టుకున్నదే..
❤
నీలో ఏదో ఇంద్రజాలముందే
గాలమేసి నన్ను లాగుతొందే
నిన్ను చూసి గుండెల్లోనా
కుంభమేళ జరిగిందే..
❤
అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే
అన్నీ అని నన్ను గిల్లి గిచ్చే బాణలే
అల్లాడిపోయెలాగా పంచ ప్రాణాలే
కన్నె మిస్సైలల్లె దూకావె..
❤
కత్తులా కాటుక కళ్ళా అవి
లిప్పులా స్ట్రాబెర్రీ పల్లా అవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫొటో దిగి ఆటోగ్రాఫుకు
Waiting చేస్తా ఉంటదే..
❤
అతిలోక సుంధరీ అతిలోక సుంధరీ
తొలి చూపుకే ఇలా మతిపోయెనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి
కొట్టుకున్నదే..
No comments:
Post a Comment