పల్లవి:
ఓ మైన మైన నువ్వెవరె మైన
అంధంలో ఎవరెస్ట్ ఉంటే అధి నువ్వేన
ఓ మైన మైన నీ పెరేదైన
భూగోళం నీ పేరే ఏంజల్ అని పిలిచేనా
నిజంగా నిజంగా అధేధో మాయా లాగా
ఈధాంత ఈధాంత జరిగేనే కల లాగా
క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపూ లాగా
వాలేసి వెళ్ళవే నీ వెంటే రాగ
ఓ మైన మైన నువ్వెవరె మైన
అంధంలో ఎవరెస్ట్ ఉంటే అధి నువ్వేన
చరణం1:
పరిచయమే అనిపించే నీ రూపం నాకు
సరిపోధే వివరిస్తే ఏ పోలిక నీకు
ఒకాసారే నిను చూస్తే ఇక మారుపే రాధు
నీ అంధం చిత్రించే ఏ కుంచె లెఢు
ఏమో ఏమో ఏ లోకంలో-నుండో నువ్వే నెలకు దిగినవో
మళ్లీ మళ్లీ ఈ దారుల్లోకి అసలు ఎపుడు ఒస్థావో ఏమో ఏమో…
నిజంగా నిజంగా అధేధో మాయా లాగా
ఈధాంత ఈధాంత జరిగేనే కల లాగా
క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపూ లాగా
వాలేసి వెళ్ళవే నీ వెంటే రాగ
ఓ మైన మైన నువ్వెవరె మైన
అంధంలో ఎవరెస్ట్ ఉంటే అధి నువ్వేన
చరణం2:
ఇధివరకే ఎంధారికో నే మానసిచక
వెనుతీరిగా నా జాతలో ఎవ్వరూ సరిపోక
తొలితోలిగా ఇవ్వాలే నిన్నే చూశాక
కలిగినాధే ప్రేమంటే నమ్మకమె ఇంకా
నువ్వే నువ్వే నా లోలో దాగున్న ఊహకు రెక్కలు తోడిగావు
నన్నే నన్నే ఈ ఆశల వీధుల్లో ముంధుకు నడుపావు తోడై తోడై..
నిజంగా నిజంగా అధేధో మాయా లాగా
ఈధాంత ఈధాంత జరిగేనే కల లాగా
క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపూ లాగా
వాలేసి వెళ్ళవే నీ వెంటే రాగ
ఓ మైన మైన నువ్వెవరె మైన
అంధంలో ఎవరెస్ట్ ఉంటే అధి నువ్వేన
.
.
.
Song Name : O Maina Maina
Movie Name:Lovers(2014)
Music : J.B
Director : Hari
Lyrics: Kasarla Shyam
Singer(s): Haricharan
No comments:
Post a Comment