మెల మెల్లగా చిగురించేనే
నా మనసులో ఓ కోరికా...
మరి మల్లెల వికసించనే
ఎద లోతులో ఈ కలయికా..
పెదవంచులు దాటి మౌనమే
దిగి వచ్చెను రేయిల
పొగమంచును నీటి కిరణమే
తెచ్చును హాయిలా..
నిలువెళ్ల నిండిపోయెన
నువ్వే నెనులా..
I love yo so...
I love you so....
I love you so....
I love you soo...
మెల మెల్లగా చిగురించేనే
నా మనసులో ఓ కోరికా...
అనుకోని తీరమైన
నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్న
చిగురాకుల నిను చూసి ఇలా
కల కాదు కదా
నీ వెంట ఉన్నది నేనేగా
I love yo so...
I love you so....
I love you so....
I love you soo...
మెరుపల్లె చేరువైతే
చినుకల్లే మారనా
నీలోన నేను కరిగి పులకించనా
నీకోసం ఇలా
కదిలేటి నిమిషమునాపేస్తా
నీ తోడు అలా
సాగేటి కాలం నేనవుతా ..
I love yo so...
I love you so....
I love you so....
I love you soo...
మెల మెల్లగా చిగురించేనే
నా మనసులో ఓ కోరికా...
No comments:
Post a Comment