PropellerAds

Monday, 20 March 2017

సూటిగా చూడకు - ఇష్క్


సూటిగా చూడకు Lyrics: share this song

పల్లవి:
సూటిగా చూడకు... సూదిలా నవ్వకు...
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఊసురే తీయకు
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు...."సూటిగా"

చరణం1:
నింగిలో మెరుపల్లె తాకినది నీ కల
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం మరుగేయగా
అంతా నీవల్లే నిముషంలో మారిందంటా
బంతి పూవల్లే నా చూపే
విచ్చిందంటా...."సూటిగా"

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
లక్ష్మీ కళ్యాణ వైభోగమే

చరణం2:
గంటలో మొదలైంది కాదు ఈ భావన
గతజన్మలో కదిలిందో ఏమో మన మధ్యన
ఉండుండి నా గుండెల్లో ఈ ఎదురేమిటో
ఇందాకిలా ఉందా మరి ఎపుడెందుకో
నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి...."సూటిగా"

No comments:

Sada ninnu song lyrics-Mahanati