PropellerAds

Saturday, 18 March 2017

గుండె గోదారిలా -మస్కా


గుండె గోదారిలా Lyrics: share this song


పల్లవి:
గుండె గోదారిలా చిందులేస్తోందిలా .. ♫ ♫
నీలిమేఘాలుగా తేలిపోతోందలా
నేను నే కానుగా ఇంకోలా మారిలా నిజమా
I am in love... I am in love...
I am in love... I am in love... ♫ ♫
గుండె గోదారిలా చిందులేస్తోందిలా

చరణం1:
నాలో చూశాను ఏనాడో ఓ వింతా
ఎవరో ఆక్రమించారు మనసంతా
ఊహల్లో నువ్వేచెలీ నా ఎదురుగ నిలిచావే
అందంగా వలపువై నీ తలపులో ముంచావే
నేను శూన్యంలా అయ్యానిక... ♫ ♫
I am in love... I am in love...
I am in love... I am in love..
I am in love... I am in love ♫ ♫

చరణం2:
ప్రవహించింది నీ నుంచి ఓప్రేమా
అది నను చేరి లయ పెంచే మదిలోన
మౌనంగా మనసుతో ఏ మంతనం జరిపావే
చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే
నీకే అయినానే ప్రియబానిస...

I am in love... I am in love...
I am in love... I am in love... ♫ ♫

గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలిమేఘాలుగాతేలిపోతోందలా


చిత్రం : మస్కా (2009)
సంగీతం : చక్రి
రచన : కందికొండ
గానం : జుబిన్ గార్గ్, కౌసల్య

No comments:

Sada ninnu song lyrics-Mahanati