రత్తాలు రత్తాలు Lyrics: Share this song
రత్తాలు రత్తాలుఒసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్
నా చొక్కా బొత్తాలు..
రత్తాలు రత్తాలు
ఒసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే
రైలు పట్టాలు ..
నీ ఒంపు సొంపు
అందం చందం
అన్నీ నా చుట్టాలు
చెంగుమంటు రావే
తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే
కొత్త కొత్త చిట్కాలు
మాస్ డాన్స్ చేసేద్దాం
రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తవా
అది పూలు నింపిన పిస్తోలు ..
రత్తాలు రత్తాలు
ఒసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్
నా చొక్కా బొత్తాలు..
రత్తాలు రత్తాలు
ఒసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే
రైలు పట్టాలు ..
Boss is back get ready...
నీ నవ్వులే రత్నాలు
నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే
కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మాగ్నెట్లు
నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే
రక్తమంతా రాగాలు ...
నువ్వు పక్కనుంటే కిక్కె వేరు
వద్దులే జరధాలు..
ఆవురావురంటూ ఉన్నా
తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా
రఫ్ఫాడిద్దాం రాత్రి పగలు
మాస్ డాన్స్ చేసేద్దాం
రావే రావే రత్తాలు
ఓ..నా రొమాన్స్ చూస్తవా
అది పూలు నింపిన పిస్తోలు ..
రత్తాలు రత్తాలు
ఒసోసి రత్తాలు
నిను చూస్తే
ఘల్ ఘల్ మంటాయ్
నా చిట్టి పట్టీలు
రత్తాలు రత్తాలు
ఒసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్
నా జల్లో ఏ పూలు
బాసు... చూపీ నీ గ్రేసు..
ఏ మై డియర్ బాస్
నువ్వు మాస్ ప్లస్ క్లాసు
నీ స్టైల్ చూస్తే
సింహమైన నీతో
దిగద సెల్ఫీలు ...
హే మిస్ యూనివర్సు
లాంటి నీ ఫీచర్సు
చూస్థు ఉంటె
రెచ్చిపోతాయ్
గుండెల్లో నా గుర్రాలు
నీ వాక్ చూస్తే ఒరయ్యో
ఐ లూస్ మై కంట్రోలు
నీ హీట్ ఉంటె చాలమ్మో
ఇక ఎందుకు పెట్రోలు..
నాకు నువ్వు నీకు నేను
అప్పచెబుదాం పాఠాలు
మాస్ డాన్స్ చేసేద్దాం
రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తవా
అది పూలు నింపిన పిస్తోలు ..
రత్తాలు రత్తాలు
ఒసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్
నా చొక్కా బొత్తాలు..
రత్తాలు రత్తాలు
ఒసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే
రైలు పట్టాలు ..
రత్తాలూ.......
Boss is back get ready...
No comments:
Post a Comment