ఫీల్ మై లవ్ Lyrics: share this song
పల్లవి:
ఫీల్ మై లవ్....
నా ప్రేమను కోపం గానో...
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో
చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారం గానో....
నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో
సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనం గానో.....
నా ప్రేమను హీనం గానో
నా ప్రేమను శూన్యం గానో
కాదో లేదో ఏదో గాదో
ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో....
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను కోపం గానో....
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో
చెలియా ఫీల్ మై లవ్
చరణం1:
నేనిచే లేఖలన్ని చించేస్తూ ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులనే విసిరేస్తు ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ చి కొడుతూ ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టాలకే విస్గొస్తే ఫీల్ మై లవ్
నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని
నేనంటే గుట్టదంటూ నా మాటే చెదని
నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే
ఫీల్ మై లవ్.....
ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో....
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో
చెలియా ఫీల్ మై లవ్
చరణం2:
ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్
విదిలించి కొడుతూనే చెయ్యరా ఫీల్ మై లవ్
వదిలేసి వెళ్తూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైన ఒక్క సారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్…
ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో....
నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను భారం గానో.....
నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో
సఖియా ఫీల్ మై లవ్
చిత్రం : ఆర్య (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : చంద్రబోస్
గానం : కె.కె.
No comments:
Post a Comment