మిరా మిరా మీసం Lyrics: share this song
రాయుడూ........
నాయకుడై..నడిపించేవాడు...
సేవకుడై...నడుమొంచేవాడు...
అందరి కొసమై అడుగేశాడు...
రాయుడు....రాయుడు
మిరామిరా మీసం
మిరామిరా మీసం
మేలి తిప్పుతాడు జనం కోసం
డన డన డ డన డన డన డ డన డన డన డన్
కరా కరా కండల రోషం
కరా కరా కండల రోషం
పోటెత్తుతాది జనం కోసం
డన డన డ డన డన డన డన్
మండే ఆవేశం వీడుండే నివాసం
వీడో నేలబారు నడిచే నిండయినా ఆకాశం
అసలు సిసలు చురుకు సరుకు
అణువణువునా సెగ రగిలేలా. ఆ ఆ.......
సూరీడల్లే…
హే సూరీడల్లే వచ్చాడు
మన అందరి కాటంరాయుడు
పంచే కట్టిన మంచితనం
నిలువెత్తు కాటమరాయుడు
మిరామిరా మీసం
మిరామిరా మీసం
మేలి తిప్పుతాడు జనం కోసం
రాయుడూ...
ఒకడే వీడు రకరకముల వాడు
ఏ రంగు కళ్లకు ఆ రంగై ఉంటాడూ
రెపరెపలాడే జండాలా పొగరున్నోడూ
తల వంచక మిన్నంచుల పైనే ఉంటాడూ
చిగురు వగరు
తగిన పొగరు కలగలసిన ఖడ్గం
వీడే హెయ్… యాయ్..
హే సూరీడల్లే వచ్చాడు
మన అందరి కాటంరాయుడు
అమ్మ తోడు మా చెడ్డ మంచోడు
ఈ కాటంరాయుడు
అసలు సిసలు చురుకు సరుకు
అణువణువునా సెగ రగిలేలా ఆ. ఆ........
సూరీడల్లే…
హే సూరీడల్లే వచ్చాడు
మన అందరి కాటమరాయుడు
పంచే కట్టిన మంచితనం
నిలువెత్తు కాటమరాయుడు
No comments:
Post a Comment