ఊపిరాగే బాధంటే తెలుసుకున్నా
ఈ పూటే ..... బృందావనం
(2010)
******
Lyrics ::
ఊపిరాగే బాధంటే, తెలుసుకున్నా ఈ
పూటే
కాలమాగే వీలుంటే, ఆగిపోనీ ఈ చోటే..
ప్రేమకే ఓ మనసుంటే, దానికే ఓ
మాటుంటే
నన్నిలా తను చూస్తుంటే,
వూరుకోనేలేదంతే..
❤
ప్రేమే నేరమా.. ప్రేమే భారమా...
ఎదలో మౌనమా చెప్పమ్మా...
అందే అందమా....వీడిపోని బంధమా...
నువ్వో నరకమా...ఓ ప్రేమా...
❤
నాకు నేను ఎదురవుతూ ...తేల్చుకోని
దారవుతూ
ఉన్నచోటే ఉంటున్నా...
ఈ కొత్త ప్రేమ చాలంటూ.. ఇంకొంత
ఎక్కువనుకుంటూ
గుండె కోత చూస్తున్నా..
ప్రేమే ప్రేమని కదిలిస్తుందని
అనుకోలేదు నా మనసైనా
ఒకటే ఆటను, ఓటమి గెలుపుగా
ఆడావెందుకే ఓ ప్రేమా .. .. ..
❤
❤
చిత్రం : బృందావనం (2010)
సంగీతం : థమన్.ఎస్
రచన : రామ జోగయ్య శాస్త్రి
గానం : రాహుల్ నంబియార్
ఈ పూటే ..... బృందావనం
(2010)
******
Lyrics ::
ఊపిరాగే బాధంటే, తెలుసుకున్నా ఈ
పూటే
కాలమాగే వీలుంటే, ఆగిపోనీ ఈ చోటే..
ప్రేమకే ఓ మనసుంటే, దానికే ఓ
మాటుంటే
నన్నిలా తను చూస్తుంటే,
వూరుకోనేలేదంతే..
❤
ప్రేమే నేరమా.. ప్రేమే భారమా...
ఎదలో మౌనమా చెప్పమ్మా...
అందే అందమా....వీడిపోని బంధమా...
నువ్వో నరకమా...ఓ ప్రేమా...
❤
నాకు నేను ఎదురవుతూ ...తేల్చుకోని
దారవుతూ
ఉన్నచోటే ఉంటున్నా...
ఈ కొత్త ప్రేమ చాలంటూ.. ఇంకొంత
ఎక్కువనుకుంటూ
గుండె కోత చూస్తున్నా..
ప్రేమే ప్రేమని కదిలిస్తుందని
అనుకోలేదు నా మనసైనా
ఒకటే ఆటను, ఓటమి గెలుపుగా
ఆడావెందుకే ఓ ప్రేమా .. .. ..
❤
❤
చిత్రం : బృందావనం (2010)
సంగీతం : థమన్.ఎస్
రచన : రామ జోగయ్య శాస్త్రి
గానం : రాహుల్ నంబియార్
No comments:
Post a Comment