PropellerAds

Wednesday, 8 March 2017

నీవే నీవే- డార్లింగ్


పల్లవి:
నీవే నీవే ...నీవే నీవే
నీవే నీవే ...నీవే నీవే
నీవే నీవే ...నీవే నీవే
నీవే నీవే ...నీవే నీవే

ఏదైనా నీ తరువతే
అనిపిస్తుందే ఇలా..
ఏమైనా అది నీ వల్లే
జరిగుంటుందే ఎలా ..

ఎదురొస్తూనే ఉన్నవే,నే
ఏదారిలో వెళ్తున్న
కదిలిస్తూనే ఉన్నవే,నే
నేకాంతం లో వున్నా
మార్పిస్తూనే వుంటావే,నాకేం
గుర్తొస్తున్న
మురిపిస్తూనే వుంటావే,నా
ముందే నువ్వులేకున్న

నీవే నీవే ...నీవే నీవే
నీవే నీవే ...నీవే నీవే
నీవే నీవే ...నీవే నీవే
నీవే నీవే ...నీవే నీవ

Follow him around.. above to the town..Baby check me with u, I am with u, show me all around..hey
Follow him around.. above to the town..Baby check me with u, I am with u, show me all around

న న న న నా.........
Gonna get you gonna get you
న న న న నా.........
Gonna get you gonna gonna get you...
చరణం1
ఒక నిమిషం లోన సంతోషం,
ఒక నిమిషం లోన సందేహం
నిదురన కూడా హే నీ ధ్యానం
వదలను నన్నే ఓహ్ నీ రూపం...

నువ్వేయ్....నువ్వేయ్..నువ్వేయ్
ఆలోచిస్తూ పిచ్చోనయ్య
నేనే.....చెలియా

ఎదురొస్తూనే ఉన్నవే
నే ఏ దారిలో వెళ్తున్న
కదిలిస్తూనే ఉన్నవే
నే నేేకాంతం లో వున్నా
మార్పిస్తూనే వుంటావే
నాకేం గుర్తొస్తున్నా..
మురిపిస్తూనే వుంటావే
నా ముందే నువ్వులేకున్న..

నీవే నీవే...నీవే నీవే
నీవే నీవే...నీవే నీవే
చరణం2:
నడకలు సాగేది నీ వైపే..
పలుకులు ఆగింది నీ వల్లే
ఎవరికీ చెబుతున్న నీ ఊసె
చివరికి నేనయ్యా నీలానే,
నువ్వే...హే హే...నువ్వే ...నువ్వే
చుట్టూ అంత తీప్పేస్తున్న నేనే...
విననే...

ఎదురొస్తూనే ఉన్నవే
నే ఏ దారిలో వెళ్తున్న
కదిలిస్తూనే ఉన్నవే
నే నేేకాంతం లో వున్నా
మర్పిస్తూనే వుంటావే,నాకేం
గుర్తొస్తున్న
మురిపిస్తూనే వుంటావే
నా ముందే నువ్వులేకున్నా...

నీవే..నీవే..నీవే...నీవే.......
నీవే..నీవే..నీవే...నీవే.......

ఏదైనా నీ తరువతే
అనిపిస్తుందే ఇలా..
ఏమైనా అది నీ వల్లే
జరిగుంటుందే ఎలా ..

No comments:

Sada ninnu song lyrics-Mahanati