PropellerAds

Wednesday, 8 March 2017

దేవత ఓ దేవత -పోటుగాడు



Song : Devatha
Movie : Potugadu
Starring : Manchu Manoj, Anupriya Goenka
Singer : Karthik
Lyrics : Ramajogayya Sastry
Music : Acchu
Year : 2013
Requested By : Shiva Krishna
***************

ఓహో ఓ..ఓ..ఓ..హో..
ఇదివరకు ఇటువైపుగా రాలేదుగా
నా కళా
చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళా
చిమ్మ చీకటి మిన్నలో దాగింది నా వెన్నెలా
మరుజన్మను పొందెన సరికొత్తగా పుట్టెనే మరల

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే

ఓహో ఓ..ఓ..ఓ..హో..

నా గుండె కదళికలో వినిపించే
స్వరం నువ్వే
నే వేసే అడుగు నువ్వే నడిపించే
వెలుగే నువ్వే
నా నిన్నలనే మరిపించేలా
మయేదో చేసావే
అనురాగము తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే

ఓహో ఓ..ఓ..ఓ..హో..

ఓ..ఓ..హో..
నీవల్లే కరిగిందే మనసంతా కను తడిగా
నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా
గత జన్మల రుణ బంధముగా కలిసావే చెలి తీగా..
ఇకపై నేనెప్పటికి నీ ఊపిరి గాలల్లే ఉంటాగా

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే

దేవత ఓ దేవత
నా మనసునే మార్చావే
ప్రేమతో నీ ప్రేమతో
నను మనిషిగ మలిచావే.. ఓ

No comments:

Sada ninnu song lyrics-Mahanati