మీఠి మీఠి ధునువ బజాయే
రాధకే మన్ కొలుబాయే
గోపి బోలె గిరిధర్ నంద్ లాల.. నంద్ లాల
మీఠి మీఠి ధునువ బజాయే
రాధకే మన్ కొలుబాయే
గోపి బోలె గిరిధర్ నంద్ లాల.. నంద్ లాల
గోపి బోలె గిరిధర్ నంద్ లాల..
పల్లవి:
పిలిచేే...పెదవుల పైనా..
నిలిచే...మెరుపు నువ్వేనా..
పిలిచే...పెదవుల పైనా..
నిలిచే...మెరుపు నువ్వేనా..
నువ్వు చేరి నది ఎడారి
నందనమై విరిసిందా
తనలో ఆనంద లహరి సందడిగా ఎగిసిందా
నడిచిన ప్రతి దారి నదిగా మారి
మురిసినదా ముకుందా
కాలం నేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా
లోకం గోకులంలా మారిపోయి మాయచేసిందా
ఊరంతా ...ఊగిందా..
నీ చెంతా... చేరిందా.. గోవిందా..
పిలిచేే...పెదవుల పైనా..
నిలిచే...మెరుపు నువ్వేనా..
చరణం1:
ఈ భావం నాదేన..ఈనాడే దోచేనా..
చిరునవ్వోటి పూసింది నా వల్లనా
అది నా వెంటే వస్తుంది ఎటు వెళ్లినా
మనసును ముంచేనా.. మురిపించేనా.. మధురమే ఈ లీలా
నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా
ఏకాంతన ప్రాణం బృంద గానం అలకించిందా
ఊరంతా ...ఊగిందా..
నీ చెంతా... చేరిందా.. గోవిందా..
ఝుమోరే ఝుమోరే ఝుమోరే ఓ గిరిధర్
ఝుమోరే ఝుమోరే ఝుమోరే ఓ గిరిధర్
ఝుమోరే ఝుమోరే ఝుమోరే ఓ గిరిధర్
ఝుమోరే ఝుమోరే ఝుమోరే ఓ గిరిధర్
ఝుమోరే ఝుమోరే ఝుమో గిరిధర్ ఝుమ ఝుమ
ఝుమోరే ఝుమోరే ఝుమ ఝుమోరే ఝుమోరే ఝుమో
ఝుమోరే ఝుమోరే ఝుమ గిరిధర్ ఝుమ ఝుమ
ఝుమోరే ఝుమోరే ఝుమ ఝుమోరే ఝుమోరే
నాలో మురళి బజాయే గిరిధర్
గోపాలా...
భాజాతే మానుకో చురవే గిరిధర్
నందలాల..
చరణం2:
నా చూపే చేదిరిందా..నీ వైపే తరిమిందా..
చిన్నీ క్రిష్ణయ్య పాదాల సిరిమువ్వాల
నన్నే నీ మాయ నడిపింది నలువైపుల
అలజడిపెంచేనా..అలరించేనా..
లలలను ఈ వేళా..
ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా..
ఎదలో వేణు నాదం ఊయలూపి
ఊహ రేపింద..
ఊరంతా.. ఊగిందా..
నీ చెంతా.. చేరిందా..గోవిందా..
పిలిచే...పెదవుల పైనా..
నిలిచే...మెరుపు నువ్వేనా..
No comments:
Post a Comment